BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత నిజమేనా? అందరూ జాగ్రత్తపడాలా..
హైదరాబాద్ సహా తెలంగాణలోని పట్టణాలు, నగరాలు, గ్రామాల పరిధిలోని బంకులు మూసి ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. మరికొన్నిచోట్ల 'నో స్టాక్ ప్లీజ్' అంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీ: విజేతలుగా నిలిచిన కొన్ని ఫోటోలు ఇవే, చూశారా?
ఈ ఏడాది అవార్డుకు నామినేట్ అయిన మిగతా 24 చిత్రాలు కూడా ప్రపంచవ్యాప్తంగా వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీ అభిమానుల నుండి రికార్డు స్థాయిలో 85,917 ఓట్లు సాధించాయి.
‘‘రాత్రి పడుకున్నప్పుడు పాములు మా పక్కనే తిరుగుతుంటాయి, కానీ ఏమీ చేయలేం’’
వలస కూలీల పిల్లల కోసం ఏర్పాటు చేసిన సీజనల్ హాస్టల్స్‌లో చేర్చాల్సిన 4వేలమంది పిల్లల్ని ఒక్క ఈ ఏడాదిలోనే గుర్తించామని కర్నూలు జిల్లా అధికారులు చెబుతున్నారు.
40 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ. 9 వేలు జమ..అస్సాంలో ‘అరుణోదయ పథకం’పై విపక్షాల విమర్శలేంటి?
'అరుణోదయ యోజన' కింద మార్చి 10న అంటే అస్సాం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అయిదు రోజుల ముందు రాష్ట్రంలోని 40 లక్షల మంది మహిళల ఖాతాల్లో మొత్తం రూ. 3,600 కోట్లు జమ చేశారు.
బ్యాండ్ మేళం: ప్రేమ కథా? పాత కథా?
గిరి సరిగా చదువుకోకుండా మ్యూజిక్‌పై ఆసక్తి చూపుతుంటాడు. నలుగురు స్నేహితులతో బ్యాండ్‌మేళం ఏర్పాటు చేసి పెళ్లిళ్లలో పాడుతుంటాడు. రాజీ చదువులో టాపర్. ఇంజనీరింగ్ వరకు వెళుతుంది. గిరిని టెన్త్ పాస్ కావాలని కోరుతుంది. అయినా చదవడు. అతనితో దూరంగా వుంటుంది. తండ్రి ఆమెకి పెళ్లి సంబంధం చూస్తాడు. చివరికి ఏమైంది? ప్రేమ ఫలించిందా, విఫలమైందా?
మార్కాపురం: ప్రైవేట్ ట్రావెల్ బస్, టిప్పర్ ఢీకొని ‘క్షణాల్లో వ్యాపించిన మంటలు’.. 14 మంది మృతి
బస్‌లో ప్రయాణించినవారిలో 14 మంది చనిపోగా 20 మందిని వివిధ ఆసుపత్రులకు తరలించామని వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఎస్పీ తెలిపారు
పాకిస్తాన్ మధ్యవర్తిత్వం అమెరికా, ఇరాన్‌ల యుద్ధాన్ని ఆపగలదా?
గతంలో ఖతార్, ఒమన్ విఫలమైన చోట పాక్ విజయం సాధించగలదా? ఈ చర్చల వల్ల ఇస్లామాబాద్‌కు కలిగే ఆర్థిక ప్రయోజనాలేంటి? హార్మూజ్ జలసంధి మూసివేతతో తలెత్తిన చమురు సంక్షోభానికి ఇది ముగింపు పలుకుతుందా?
ఫ్రూటేరియనిజం: ఏమిటీ డైట్? ఇది నిజంగానే బరువు తగ్గిస్తుందా?
"అధిక కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఇన్సులిన్ పెరిగేలా చేస్తాయి. దీనివల్ల అవి శరీరంలో కొవ్వుగా పేరుకుపోతాయి. మీరు అధికంగా కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని తినేటప్పుడు, అవి కడుపు చుట్టూ కొవ్వుగా పేరుకుపోతాయి. అందువల్ల, బెల్లీ ఫ్యాట్ పేరుకోవడానకి కారణం కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న, కేలరీలు ఎక్కువగా ఉన్న, ఇన్సులిన్-స్టిమ్యులేటింగ్ ఆహారం తీసుకోవడం" అని డాక్టర్ అరుణ్ కుమార్ వివరించారు.
‘యుద్ధం చేస్తున్నది ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా.. ఇబ్బందులు ఎదుర్కొంటున్నది ఆసియా దేశాలు’
రెండు కోట్ల 22 లక్షలకు పైగా జనాభా ఉన్న ముంబయి నగరంలో మార్చి మొదటి వారాల్లోనే సుమారు ఐదో వంతు హోటళ్లు, రెస్టారెంట్లు పూర్తిగా లేదా పాక్షికంగా మూతపడ్డాయి. వండేందుకు ఎక్కువ సమయం పట్టే వంటకాలు మెనూలో కనిపించడం లేదు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
షార్ట్ వీడియోలు
ఇరాన్
ఫీచర్లు
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత స్మృతి మంధాన
భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారిణులను సత్కరించాలనే లక్ష్యంతో 2019లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తీసుకొచ్చారు.
అలెగ్జాండర్ మనవరాలితో చంద్రగుప్తుడి కుమారుడి వివాహం జరిగిందా, చరిత్రకారులు ఏమంటున్నారు?
చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు. కానీ, ఆయన గురించిన ప్రామాణిక రచనలు అందుబాటులో లేవు. ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. ఇంతకీ ఎవరీ చంద్రగుప్తుడు? భారత ఉపఖండంలోని రాజ్యాలను ఎలా జయించారు? చరిత్రకారుల వాదనలేంటి?
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్‌ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.


























































