‘2 2 ఏళ్ల కిందట ఈ బీచ్‌లో నడిచాను.. మళ్లీ వస్తాననుకోలేదు’
‘2 2 ఏళ్ల కిందట ఈ బీచ్‌లో నడిచాను.. మళ్లీ వస్తాననుకోలేదు’
చెన్నై మెరీనా బీచ్‌లో వికలాంగుల కోసం ప్రత్యేకంగా చెక్కలతో ర్యాంపుని నిర్మించారు.
ఇప్పటి వరకూ వీల్‌ఛైర్‌లో ఉండేవాళ్లు.. బీచ్‌లోని ఇసుక దాటుకుని సముద్రపు నీటి వరకూ చేరుకోవడానికి చాలా కష్టంగా ఉండేది.
అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారు కూడా ఇసుక తిన్నెల్లోకి వచ్చి విహరించేందుకు అవకాశం దక్కింది.
‘నేను 22 ఏళ్ల క్రితం ఇక్కడ నడిచాను. ఆ తర్వాత ఇంకెప్పుడూ ఇక్కడికి రాలేనని అనుకున్నా. ఈ కొత్త సదుపాయం వలన నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది’ అని చెన్నైకి చెందిన మురుగేశ్ అన్నారు.

ఇ వి కూడా చదవండి:
- హైదరాబాద్: స్కూలు బాలికపై ఐదుగురు బాలుర అత్యాచారం.. ఆలస్యంగా వెలుగు చూసిన ఉదంతం - నిందితుల అరెస్ట్
- ఆంధ్రప్రదేశ్: కోచింగ్ సెంటర్లుగా ఫైర్ స్టేషన్లు, నిరుద్యోగులకు పోటీ పరీక్షల శిక్షణ
- ‘ఇవే నా చివరి ఎన్నికలు’ అని చంద్రబాబు ఎందుకు అన్నారు? ఏడాది కిందట అసెంబ్లీలో ఏమైంది
- డిజిటల్ పేమెంట్స్: ఫోన్‌పే, పేటీఎం వాడుతున్నారా? మీ ఖాతాలు వేరొకరికి చిక్కకుండా ఎలా జాగ్రత్తపడాలి?
- మీజిల్స్: తట్టు వ్యాధి తిరగబెడుతోందా? తెలుసుకోవాల్సిన 10 విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









