ఈ హిప్పోలను కోట్లు ఖర్చు పెట్టి మరీ కొలంబియా నుంచి ఎందుకు పంపించేస్తున్నారు?

వీడియో క్యాప్షన్, కోట్లు ఖర్చు పెట్టి ఈ హిప్పోలను విదేశాలకు తరిమేస్తున్నారు ఎందుకంటే..
ఈ హిప్పోలను కోట్లు ఖర్చు పెట్టి మరీ కొలంబియా నుంచి ఎందుకు పంపించేస్తున్నారు?

దక్షిణ అమెరికాలోని కొలంబియాకు కొత్త కష్టం వచ్చి పడింది.

హిప్పోలను దేశం దాటించేందుకు అష్టకష్టాలు పడుతోంది.

ఇతర దేశాల్లోనే అభయారణ్యాలకు వాటిని పంపాలనేది దాని ప్లాన్. అయితే ఇక్కడే ఓ కొత్త చిక్కు వచ్చింది.

హిప్పోలు

ఫొటో సోర్స్, Getty Images

అక్కడున్నవి ఏకంగా 70 హిప్పోలు. వీటిలో 60 హిప్పోలను భారత్‌కు తరలిస్తున్నారు. మరో పది హిప్పోలను మెక్సికోకు పంపించేస్తున్నారు.

వీటిని తరలించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇందుకోసం కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంతకూ ఆ హిప్పోలను కొలంబియా ఎందుకు దాటించాలనుకుంటోంది? అవి అక్కడే ఉంటే ఏమవుతుంది? బీబీసీ ప్రత్యేక కథనం...

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)