అ క్కడ మహిళల జీవితం ఇంకా మగవాళ్ల చేతుల్లోనే

వీడియో క్యాప్షన్, ఖతర్‌లో మహిళల జీవితం ఇంకా మగవాళ్ల చేతుల్లోనే
అ క్కడ మహిళల జీవితం ఇంకా మగవాళ్ల చేతుల్లోనే

ఖ తర్‌లో ఫుట్‌బాల్ ప్రపంచకప్ జరుగుతోంది.

అ నేక దేశాల నుంచి ఈ పోటీలు చూసేందుకు క్రీడాభిమానులు వచ్చారు.

ఖ తర్‌లో 30 లక్షల మంది ఉంటే అందులో స్థానికులు 3.5 లక్షల మందే.

అ యితే, ఖతర్‌లో మహిళలకు హక్కులు తక్కువ.

వారి జీవితాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందుకోసం వారు తమ గార్డియన్లయిన పురుషుల నుంచి రాతపూర్వకమైన అనుమతి తీసుకోవాలి.

ఖ తర్‌లో మహిళల స్థితిగతులపై పూర్తి వివరాలు ఈ వీడియోలో..

ఖతర్‌లో మహిళలు

ఫొటో సోర్స్, Getty Images