ఖ తర్: ఈ మరణాలకు బాధ్యులెవరు
ఖ తర్: ఈ మరణాలకు బాధ్యులెవరు
ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీల నిర్వహణ కోసం కతార్ తన మౌలిక సదుపాయాలను సమూలంగా మార్చేసింది.
ఆదివారం నాడు ప్రారంభయ్యే ఈ టోర్నమెంట్ నిర్వహణకు నిర్మాణ ప్రాజెక్టుల్లో దక్షిణాసియాకు చెందిన 50 లక్షల మంది జనాన్ని పనుల్లో పెట్టుకుంది.
వారిలో నేపాల్ పౌరులు కూడా ఉన్నారు. ఖతర్ నిర్మాణ ప్రాజెక్టుల్లో భద్రతా చర్యల వైఫల్యాల వల్లే తమ వారు చనిపోయారని అక్కడి మృతుల కుటుంబాలు బీబీసీతో చెప్పాయి.
ఇ వి కూడా చదవండి:
- మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఎంతమంది ఉంటారు? దీనికి వైద్యులు చెబుతున్న కారణాలేంటి?
- సెక్స్ ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందా... ఇది సోకిందో లేదో ఎలా తెలుసుకోవాలి?
- వంటగది అపరిశుభ్రత వల్లే అనేక జబ్బులు... సాధారణంగా చేసే 9 తప్పులు, సరిదిద్దుకునే మార్గాలు
- న్యుమోనియా: పిల్లలకు ఈ ఇన్ఫెక్షన్ సోకిందో లేదో ఎలా తెలుసుకోవాలి, దీనికి చికిత్స ఏమిటి?
- ‘చంద్రుని మీద మనుషులు, 420 కోట్ల జీవులు’.. వారికి బైబిల్ బోధించాలని నిధులు సేకరించినప్పుడు..







