జోషీమఠ్ భవితవ్యంపై స్థానికులలో ఆందోళన
జోషీమఠ్ భవితవ్యంపై స్థానికులలో ఆందోళన
ఇలాంటి రోజొకటి వస్తుందని జోషీమఠ్ జనాలు కలలో కూడా అనుకోలేదు.
జీవితమంతా కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుతో సొంతిళ్లు కట్టుకున్న ప్రజలు.. ఇప్పుడు హోటల్స్‌లో, ధర్మశాలల్లో ఇరుకైన గదుల్లో కుటుంబాలతో ఉండాల్సి వస్తోంది.
నెర్రెలు బారుతున్న ఇళ్లు.... ప్రభుత్వం ఆదుకుంటుందేమో అన్న ఆశలు... జోషీమఠ్ భవిష్యత్తేమవుతుందో అన్న భయాలు...
బీబీసీ ప్రతినిధి వినీత్ ఖరే అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.

ఫొటో సోర్స్, AFP
ఇవి కూడా చదవండి:
- కిసాన్ క్రెడిట్ కార్డ్: రైతుకు రూ. 3 లక్షల లోన్.. ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు
- టీ తాగడం భవిష్యత్తులో కష్టమవుతుందా, తేయాకు దిగుబడి తగ్గడానికి కారణాలేంటి
- చనిపోయిన ప్రాచీన దేశవాళీ పండ్ల జాతులకు 'అంటుకట్టి' ప్రాణం పోస్తున్నారు
- తెలంగాణలో ఆయిల్ పామ్: ప్రభుత్వ ప్రణాళికతో వంటింటి నూనె ఖర్చు, దిగుమతి బిల్లులు తగ్గుతాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









