మోదీకి బైడెన్ ఆహ్వానం వెనుక అసలు సంగతి ఇదేనా

వీడియో క్యాప్షన్, భారత్‌తో సంబంధాలకు అమెరికా ఎందుకంత ప్రాధాన్యమిస్తోంది?
మోదీకి బైడెన్ ఆహ్వానం వెనుక అసలు సంగతి ఇదేనా

జో బైడెన్ ఇప్పటి వరకు ఫ్రాన్స్, దక్షిణ కొరియా అధ్యక్షులను అధికారికంగా ఆహ్వానించారు.

ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీకి అలాంటి ఆహ్వానం అందింది.

భారత్‌తో సంబంధాలకు అమెరికా ఎందుకంత ప్రాధాన్యమిస్తోంది?

మోదీ, బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)