భారత్‌లో ఎవరు ఎక్కువ సురక్షితం? గోవులా లేక మహిళలా?
సుజాత్రో ఘోష్ అనే ఓ ఫొటోగ్రాఫర్ భారతీయ మహిళల ఫొటోలకు గోవుల మాస్క్‌లు వేసి ఫొటోలు తీస్తున్నారు.
దేశంలో గోవులు సురక్షితమా లేక మహిళలు సురక్షితమా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. సుజాత్రో ఆ ప్రశ్న ఎందుకు వేస్తున్నారో, అలా మాస్క్‌లతో ఫొటోలు ఎందుకు తీస్తున్నారో తెలియాలంటే పై వీడియో చూడండి.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)