You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
"నా వెనక దెయ్యాలొస్తున్నాయనిపించేది" - ఒంటరితనంతో బాధపడుతున్న ఓ వ్యక్తి కథ
చెన్నైలో ఆర్కిటెక్ట్‌గా పనిచేసే కౌశిక్ శ్రీనివాస్ తాను ఎదుర్కొన్న 'ఒంటరితనం' సమస్య గురించి వివరించారు.
స్నేహితులతో ఎప్పుడూ కలిసుండటానికి ఇష్టపడే కౌశిక్... నిద్రలో మాత్రం భయంకరమైన కలలు వచ్చేవని చెబుతున్నారు. తన వెనక దెయ్యాలు వస్తున్నాయనిపించేదంటున్నారు.
"చిన్నప్పుడు చదువు సరిగ్గా వచ్చేది కాదు. దీంతో స్కూల్లో టీచర్లు పట్టించుకునేవారు కాదు, ఇంట్లో అమ్మానాన్నలు తిట్టేవారు. మానసిక సమస్యలతో బాధపడేవారు చికిత్స తీసుకోవాలి. వాటిని కూడా ఇతర ఆరోగ్య సమస్యల్లాగే భావించి నిపుణులను సంప్రదించాలి" అని కౌశిక్ శ్రీనివాస్ అంటున్నారు.
ఇవి కూడా చదవండి.
- మానసిక ఆరోగ్యం గురించి భారతీయులు పట్టించుకోవడం లేదా...
- ఏదో విధంగా చనిపోవాలనుకున్నా... ఓ డిప్రెషన్ బాధితురాలి కథ
- గూగుల్‌లో మగవారిపై వివక్ష!
- ప్రసవంలో బిడ్డ చనిపోతే మళ్లీ గర్భధారణకు ఎన్నాళ్ళు ఆగాలి?
- కశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికలు: నేతలంతా నిర్బంధంలో ఉంటే ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు?
- అమితాబ్ @ 77
- భర్త, అత్తమామలు సహా ఆరుగురిని ‘విషమిచ్చి చంపిన ఆదర్శ కోడలు’
- మోదీ- షీ జిన్‌పింగ్ సమావేశం: చిన్న పట్టణం మహాబలిపురాన్నే ఎందుకు ఎంచుకున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)