కోనేరు హంపి: బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2020 నామినీ
కోనేరు హంపి...చదరంగం క్రీడలో అంతర్జాతీయంగా ఖ్యాతి గాంచిన భారత క్రీడాకారిణి. హంపి, అత్యంత చిన్న వయసులోనే.. అంటే 15 ఏళ్ల ఒక నెల 27 రోజులకే గ్రాండ్‌మాస్టర్ అయ్యారు.
2002లో ఆమె ఈ రికార్డ్ సాధించారు. ఎన్నో టైటిళ్లను గెల్చుకున్న తర్వాత, ప్రసూతి విరామం తీసుకున్న హంపి...మళ్లీ ఆట మొదలుపెట్టి 2019లో వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచారు.
ఐదుగురు బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ నామినీల్లో కోనేరు హంపి ఒకరు.
రిపోర్టర్: వందన
షూట్, ఎడిట్: ప్రేమ్ భూమినాథన్
ఇలస్ట్రేటర్: పునీత్ కుమార్

ఇవి కూడా చదవండి:
- ISWOTY - సంధ్య రంగనాథన్: ఫుట్‌బాల్ ఆటలోనే ఆనందాన్ని వెతుక్కున్నారు
- ISWOTY - శివానీ కటారియా: సమ్మర్ క్యాంపు నుంచి సమ్మర్ ఒలింపిక్స్ దాకా...
- ISWOTY: టోక్యో ఒలింపిక్ క్రీడలపై జెయింట్ కిల్లర్ సోనమ్ మాలిక్ ఆశలు
- అన్ని పనులూ చేసి పెట్టే ఆ సూపర్ యాప్‌లు చైనాలోనే ఎందుకు ఉన్నాయి?
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్‌తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)