యోగా: ఈ ఆసనాలు వేస్తే వర్కింగ్ విమెన్ చురుగ్గా ఉంటారు

వీడియో క్యాప్షన్, యోగా: ఈ ఆసనాలు వేస్తే వర్కింగ్ విమెన్ చురుగ్గా ఉంటారు

యోగాసనాలు శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయంటారు.

ముఖ్యంగా, ఉద్యోగాలు చేసే మహిళలు రకరకాల ఒత్తిళ్ళను ఎదుర్కొంటారు. అలాంటి వాళ్లు ఈ ఆసనాలు వేయడం మంచిదని చెబుతున్నారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)