You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఏది కరోనా జ్వరం.. ఏది డెంగీ, మలేరియా జ్వరం? తేడాలు ఎలా తెలుసుకోవాలి?
తెలుగు రాష్ట్రాల్లో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కరోనావైరస్ థర్డ్ వేవ్ భయాలూ వెంటాడుతున్నాయి.
డెంగీ, కరోనావైరస్లకు కొన్ని లక్షణాలు కామన్‌గా ఉంటున్నాయి.
దీంతో ప్రజలు తమకు జ్వరం వస్తే డెంగీయో, కరోనాయో తెలియక భయపడుతున్నారు.
దీంతో ఏది కరోనా? ఏది డెంగీ? ఈ రెండింటి మధ్య తేడాలేమిటి? తదితర ప్రశ్నలకు సమాధానాలతో సోమాజిగూడాలోని యశోద హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఎంవీ రావుతో బీబీసీ ప్రతినిధి సురేఖ ఇంటర్వ్యూ.
ఇవి కూడా చదవండి:
- బీజేపీకి రూ.2.5 వేల కోట్ల విరాళాలు.. ఎలక్టోరల్ బాండ్లపై మళ్లీ తలెత్తుతున్న ప్రశ్నలు
- భారతదేశంలోని ‘అస్థిపంజరాల సరస్సు’.. అంతు చిక్కని రహస్యాల నిలయం
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- జలియన్‌వాలా బాగ్ మారణహోమం: సరిగ్గా 102 ఏళ్ల కిందట ఈ రోజున అసలేం జరిగింది..
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- మాట వినకపోతే గాడిదలతో రేప్ చేయించేవారు!
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)