BBC News,
తెలుగు
కంటెంట్‌కు వెళ్లండి
వార్తలు
చూడండి
విభాగాలు
వార్తలు
ఎక్కువ మంది చదివినవి
జాతీయం
అంతర్జాతీయం
ఎక్కువ మంది చదివినవి
జాతీయం
అంతర్జాతీయం
గణేశ్ నిమజ్జనం: ఆసక్తికర చిత్రాలు
19 సెప్టెంబర్ 2021
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం భక్తుల కోలాహలం మధ్య సందడిగా సాగింది.
ఫొటో క్యాప్షన్,
ఉదయం 8.18 గంటలకు ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర ప్రారంభమైంది. చివరి రోజు దర్శనం కోసం చాలా మంది తరలివచ్చారు.
ఫొటో సోర్స్,
Ani
ఫొటో క్యాప్షన్,
ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన క్రేన్ సాయంతో ఈ భారీ గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.
ఫొటో సోర్స్,
Ani
ఫొటో క్యాప్షన్,
గణేశ్ నిమజ్జనం సాఫీగా సాగడానికి 20వేల మంది పోలీసులను మోహరించినట్లు హైదరాబాద్ పోలీసులు చెప్పారు.
ఫొటో క్యాప్షన్,
బాలాపూర్ వినాయక విగ్రహం
ఫొటో క్యాప్షన్,
గణేశ్ నిమజ్జనంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఫొటో క్యాప్షన్,
శోభాయాత్రలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే, సోషల్ డిస్టెన్సింగ్ పెద్దగా కనిపించలేదు.
ఫొటో క్యాప్షన్,
బాలాపూర్ గణేశ్ శోభాయాత్రలో భక్తులకు ప్రసాదం అందిస్తున్న వ్యక్తి
ఫొటో క్యాప్షన్,
ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. చిరు జల్లుల మధ్య శోభాయాత్ర కొనసాగింది. వర్షం కారణంగా నిమజ్జనం కాస్త ఆలస్యమైంది.
ఫొటో క్యాప్షన్,
వర్షంలో తడవకుండా చక్రాల వెనక తలదాచుకున్న ఒక అబ్బాయి
ఫొటో క్యాప్షన్,
గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ వీధుల్లో ఈ చిన్నారులు ఇలా హనుమంతుడి వేషంలో కనిపించారు.
ఫొటో క్యాప్షన్,
శోభాయాత్రలో పాల్గొన్న బాలుడు
షార్ట్ వీడియోలు
01:27
వీడియో,
అస్సాం ఎన్నికల గురించి తేయాకు తోటల్లో కూలీలు ఏమంటున్నారు?
, వ్యవధి 1,27
00:34
వీడియో,
రోబోతో కలిసి నడుచుకుంటూ వచ్చిన మెలానియా ట్రంప్
, వ్యవధి 0,34
02:12
వీడియో,
200 కేజీల గుడి గంట.. ఒంటిచేత్తో మోగిస్తున్న హైదరాబాద్ బామ్మ
, వ్యవధి 2,12
00:55
వీడియో,
బద్ధలైన అగ్నిపర్వతం...హిందూ మహాసముద్రంలో కలిసిన లావా..
, వ్యవధి 0,55
00:46
వీడియో,
బావిలో పడిన చిరుతపులిని ఎలా రెస్క్యూ చేశారంటే
, వ్యవధి 0,46
00:29
వీడియో,
టేకాఫ్ అయిన కాసేపటికే కూలిన ఎయిర్‌ఫోర్స్ విమానం
, వ్యవధి 0,29
02:07
వీడియో,
హార్ముజ్ జలసంధిని 48 గంటల్లో తెరవండి, లేదంటే... ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
, వ్యవధి 2,07
02:55
వీడియో,
బంగారం: ధర విషయంలో ఐదు తరాలవారు ఏమంటున్నారు?
, వ్యవధి 2,55
00:35
వీడియో,
ధ్వని వేగాన్ని మించిన వేగంతో ప్రయాణించిన ఉల్క
, వ్యవధి 0,35
02:04
వీడియో,
కడప: ఉగాది రోజున వెంకటేశ్వరస్వామికి ముస్లింల మొక్కులు..
, వ్యవధి 2,04
03:56
వీడియో,
పెళ్లి వద్దన్నందుకు హెచ్ఐవీ రక్తం ఎక్కించాడు
, వ్యవధి 3,56
02:57
వీడియో,
సైబర్ నేరగాళ్లకు వృద్ధ దంపతుల షాక్
, వ్యవధి 2,57
02:50
వీడియో,
'కట్టెలు కావాలంటూ ఒకటే కాల్స్'
, వ్యవధి 2,50
00:36
వీడియో,
మంచులో ఎలుగుబంటి ఆటలు... డ్రోన్ వీడియో
, వ్యవధి 0,36
00:49
వీడియో,
టైటానిక్ పోజులో ట్రంప్-ఎప్స్టీన్ విగ్రహం
, వ్యవధి 0,49
00:45
వీడియో,
సిరియా పొలాల్లో కూలిన ఇరాన్ మిసైల్
, వ్యవధి 0,45
01:19
వీడియో,
వాంఖడే స్టేడియంలో క్రికెట్ దిగ్గజాలు
, వ్యవధి 1,19
02:06
వీడియో,
మిసైల్ అలర్ట్
, వ్యవధి 2,06
00:46
వీడియో,
సడన్‌గా కుంగిన రోడ్డు....భారీ గొయ్యిలో పడిపోయిన కార్లు
, వ్యవధి 0,46
Trending Now