భవిష్యత్లో రాబోయేవన్నీ టెంపరరీ ఉద్యోగాలేనా?
కరోనా సంక్షోభం చుట్టుముట్టిన 2020లో నిరుద్యోగ సమస్యతో భారత్లో 3,548 మంది తమ ప్రాణాలు తీసుకున్నారు. ఆర్థికవ్యవస్థ మందగించడం, మందగించిన ఆర్థికవ్యవస్థను కరోనా తీవ్రంగా దెబ్బకొట్టడం వల్ల ఉపాధి కల్పన తగ్గుతోంది. ఫలితంగా నిరుద్యోగం పెరుగుతోంది.
ఇవి కూడా చదవండి:
- ఆధునిక మానవుల చేతిలో నియాండర్తల్స్ అంతమైపోయారన్నది నిజం కాదా..
- ‘హీరోయిన్లు అందంగా, సన్నగా ఉండాలి, పొట్ట ఉండకూడదు అనేవి ఎప్పటి నుంచి వచ్చాయి?’
- 'దేశమా.. లేక మతమా ఏది ముఖ్యం'... మద్రాస్ హైకోర్టు వ్యాఖ్య
- డిజిటల్ ప్రచారంలో కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీ వెనుకే ఉన్నాయి ఎందుకు?
- దళిత బంధు: ఆ 100 మందిని ఎలా ఎంచుకుంటున్నారు? లబ్ధిదారుల ఎంపికలో అక్రమాల ఆరోపణలు ఎందుకొస్తున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)