సంప్రదాయ కట్టుబాట్లను ఎదుర్కొని బంగారు పతకాలతో రాణిస్తోన్న రెజ్లర్ సనోఫర్ పఠాన్
ఆడవాళ్లకు కుస్తీ పోటీలు ఎందుకు అంటూ బంధువులు పదే పదే చెప్పారు.
పొట్టి బట్టలు వేసుకోవడం మన సంప్రదాయం కాదని నిరుత్సాహ పరిచారు.
అయినా సరే.. ఆమె కెరీర్ మీదనే దృష్టి పెట్టింది.
కుస్తీ పోటీల్లో ఎదిగే క్రమంలో అన్ని ఆటంకాల్ని దాటుకుని.. అనేక పోటీల్లో బంగారు పతకాలు సాధించారు గుజరాత్ రెజ్లర్ సనోఫర్ పఠాన్.
బీబీసీ ప్రతినిధి తేజస్ వైద్య అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- 'అగ్నిపథ్' పథకంతో ప్రయోజనం ఎవరికి? ఇండియన్ ఆర్మీకి మేలు ఎంత? అగ్నివీర్లకు మేలు ఎంత?
- సాద్ అన్సారీ ఎవరు? నూపుర్ శర్మ వ్యాఖ్యల వివాదంలో ఈ ముస్లిం యువకుడిని ఎందుకు అరెస్టు చేశారు?
- బిట్ కాయిన్ ఎందుకు ఇంత వేగంగా కుప్పకూలుతోంది?
- అచ్చం మీలాగే ఉండే, మీలాగే ఆలోచించే డిజిటల్ ట్విన్ రూపొందిస్తే.. ఆ తర్వాత ఏం జరుగుతుంది?
- 68 అడుగుల లోతులో 5 రోజులు నరకయాతన.. పదేళ్ల మూగ బాలుడిని ఎలా రక్షించారంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)