You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
స్కూలుకి వెళ్లేందుకు ప్రాణాలను పణంగా పెడుతున్న చిన్నారులు...
మహారాష్ట్రలోని ఓ మారుమూల తండాలో పిల్లలు చదువుకునేందుకు ప్రాణాలకు తెగించి ప్రయాణం చేస్తున్నారు.
అడవులు దాటి, నదిని దాటి స్కూలుకి చేరుకుంటున్నారు.
దేశ ఆర్థిక రాజధాని ముంబయికి వంద కిలోమీటర్ల దూరంలోనే ఇలాంటి పరిస్థితి ఉందంటే ఆశ్చర్యపోవాల్సిందే.
షహపూర్ నుంచి బీబీసీ ప్రతినిధి దిపాలి జగతప్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- బాల్య వివాహాల పేరుతో వందలాది మంది భర్తల అరెస్ట్.. రోడ్డున పడుతున్న భార్యాపిల్లలు
- అదానీ విషయంలో ప్రధాని మోదీ మౌనం వెనుక ఆంతర్యమేంటి
- ఏడాదిన్నర కిందట అడవిలో తప్పిపోయిన పసివాడు.. తిరిగి తల్లి ఒడికి చేరాడు
- ఈ ‘కిల్లర్’ ఏనుగును జనం ప్రేమిస్తారు, భయపడతారు...
- హైదరాబాద్: ఫార్ములా ఈ రేస్ ప్రత్యేకత ఏమిటి... తెలంగాణకు అవకాశం ఎలా వచ్చింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)