You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అరుదైన గోల్డెన్ ఈగల్స్‌కు వందేళ్ల నాటి వైభవం తిరిగి వస్తుందా?
పదేళ్ల ప్రణాళికల అనంతరం... గోల్డెన్ ఈగల్స్‌గా పిలిచే పక్షుల సమూహాన్ని దక్షిణ స్కాట్లాండ్ లోని ఓ రహస్య ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ పక్షులు ఎక్కువగా ఉండే పర్వత ప్రాంతాల్లోని గూళ్లలోంచి వాటిని అక్కడికి తీసుకెళ్లారు. దక్షిణ స్కాట్లాండ్‌లో ఈ పక్షులిప్పుడు ఐదు జంటలకన్నా ఎక్కువ లేవు. ఇంగ్లాండ్, వేల్స్‌లలోనైతే అసలే లేవు.
స్కాట్లాండ్‌లో గోల్డెన్ ఈగల్ జాతి పక్షులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాయి. తమ పశు సంపదపై ఈ పక్షులు దాడి చేస్తున్నాయంటూ రైతులు వీటిని చంపుతున్నారు. కానీ ప్రాజెక్ట్ నిర్వహకులు మాత్రం.. ఈ ప్రయత్నాన్ని అందరూ ఆహ్వానిస్తారన్న నమ్మకంతో ఉన్నారు.
వందేళ్ల క్రితం గోల్డెన్ ఈగల్ పక్షులు వృద్ధి చెందిన ప్రాంతాలకు ఈ పక్షులు చేరుకుంటాయని వీరి ఆశ..
ఈ గోల్డెన్ ఈగల్ సంతతికి వందేళ్ల క్రితం ఉన్న వైభవం తిరిగి వస్తుందని వీరి ఆశ..
ఇవి కూడా చూడండి
- పక్షికి కెమెరా కడితే!
- 360 వీడియో: పెంగ్విన్ పక్షుల నడుమ హాయిగా..
- ‘క్యాష్ లెస్’ దొంగతనాలు: పర్సులు కొట్టేవారంతా ఇప్పుడు పక్షుల వెంటపడ్డారు
- ఆంధ్రప్రదేశ్: కొల్లేరులో కొత్త అతిథులు.. కనువిందు చేస్తున్న వలస పక్షులు
- విమానం.. పక్షి.. మధ్యలో చార్లెస్ డార్విన్
- స్కోమర్ ద్వీపంలో కనువిందు చేస్తున్న పఫిన్ పక్షులు
- డ్యాన్డ్రఫ్కి డైనోసార్లకి సంబంధం ఏంటి?
- ఒడ్డుకు కొట్టుకు వస్తున్న సముద్రపు సీల్స్
- దిల్లీ సమీపంలో ఈ కొంగ కోసం వెతుకులాట.. ఎందుకంటే
- 360 డిగ్రీల వీడియో: షార్క్ ప్రపంచంలోకి వెళ్లొద్దామా!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)