పాకిస్తాన్‌లో 2000 ఏళ్ల నాటి బౌద్ధ పీఠం.. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు

వీడియో క్యాప్షన్, 2000 ఏళ్ల నాటి కట్టడం ఇది.

సుమారు రెండు వేల ఏళ్ల నాటి కట్టడం అది. ఆనాటి నాగరికతకు, ఆచార సంప్రదాయాలకు నిలువెత్తు సాక్ష్యం.

అదే పాకిస్తాన్‌లోని తఖ్త్‌-ఇ-బాహీ బౌద్ధమఠం. రెండు వేల ఏళ్ల క్రితం వెలసిల్లిన ఆ బౌద్ధపీఠాన్ని 19వ శతాబ్దంలో కనుగొన్నారు.

యునెస్కో దీన్ని వారసత్వ కట్టడంగా కూడా ప్రకటించింది. బీబీసీ వింటర్ సిరీస్‌లో భాగంగా బిలాల్ అహ్మద్, అజిజుల్లా ఖాన్ అందిస్తున్న కథనం.

line
line

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)