You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమెరికా అమాయకులను చంపేసిందా? అఫ్గాన్‌లో జరిపిన చివరి డ్రోన్ దాడిలో ఏం జరిగింది?
ఆగస్టు 29న కాబుల్ ఎయిర్‌పోర్ట్‌కు ఉత్తర దిశగా అమెరికా చేసిన డ్రోన్ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన అనేక మంది సభ్యులు మరణించారు. ఐసిస్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిపినట్లు అమెరికా ప్రకటించింది. కానీ, సమాధానం దొరకని అనేక ప్రశ్నలను మిగిల్చింది.
ఇవి కూడా చదవండి:
- బీజేపీ నిశ్శబ్దంగా ముఖ్యమంత్రుల్ని ఎలా మారుస్తోంది? పార్టీలో ఎవరూ గొంతెత్తరు ఎందుకు?
- మొగిలయ్య పాడిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ అసలు పాట ఏంటి? కిన్నెర చరిత్ర ఏంటి?
- అమెరికా అమాయకులను చంపేసిందా? కాబుల్ చివరి డ్రోన్ దాడిలో ఏం జరిగింది?
- అఫ్గానిస్తాన్: గత 20 ఏళ్లలో ఏం మారింది?
- యూఎస్ ఓపెన్: చరిత్ర సృష్టించిన 18ఏళ్ల ఎమ్మా రదుకాను
- మొహమ్మద్ అట్టా: విమానాన్ని ఎలా హైజాక్ చేశారు? వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడికి ముందు ఏం జరిగింది?
- ఈ దేశంలో సంవత్సరానికి 13 నెలలు, వీరి క్యాలెండర్ ఏడేళ్లు వెనక్కి ఎందుకుంది?
- INDvsENG: 21 మంది ఆటగాళ్లతో ఇంగ్లండ్ వెళ్లిన భారత్ 11 మందిని మైదానంలోకి దించలేకపోవడానికి కారణం ఏంటి?
- ఖడ్గమృగాన్ని తలక్రిందులుగా వేలాడదీసిన ప్రయోగానికి ‘నోబెల్ బహుమతి’ ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)