శ్రీలంకలో మరింత తీవ్రంగా మారిన ఆర్థిక సంక్షోభం, పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు
శ్రీలంకలో చమురు నిల్వలు దాదాపు పూర్తిగా అడుగంటాయి.
దాంతో దేశాధ్యక్షుడు తీవ్రమైన ఒత్తిళ్లలో పడిపోయారు.
ఈ చిన్న దేశం ఎన్నడూ చూడనంత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. చమురు దిగుమతి చేసుకునే స్తోమత కూడా లేకుండా పోయింది.
ఈ వారం స్కూళ్లను కూడా మూసేశారు.
అత్యవసర సేవలకు మాత్రమే ఇంధన సరఫరా జరుగుతోంది.
తాజాగా... తమకు చౌకగా చమురు సరఫరా చేయాలని శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు లేఖ రాశారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఉడుత ఎక్కితే హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడతాయా? ఐదుగురు సజీవ దహనం వెనుక అసలు కారణాలేంటి?
- ఔరంగాబాద్, ఉస్మానాబాద్‌ల పేర్లు ఎందుకు మార్చారు? హైదరాబాద్ నిజాంకు ఈ పేర్లతో సంబంధం ఏమిటి?
- డేటా సేకరణలో భారత్ చరిత్ర ఏంటి... ఇప్పుడు గణాంకాల వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉందా?
- క్రిప్టో కరెన్సీ పేరుతో రూ. 31,000 కోట్లు మోసం చేసిన అమెరికాస్ మోస్ట్ వాంటెడ్ మహిళ
- ఉన్నత చదువులకు ప్రపంచంలోని టాప్-10 'స్టూడెంట్స్ ఫ్రెండ్లీ' నగరాలివే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)