బ్రిటన్ రాణి నియమించిన ప్రధానమంత్రులు వీరే... ఫోటో ఫీచర్

బ్రిటన్ రాణి, లిజ్ ట్రస్

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, 1955 నుంచి ప్రధానమంత్రులందరినీ రాణి ఎలిజబెత్-II నియమించారు

1955లో ఆంథొని ఈడెన్ నుంచి మొదలుకొని ఇప్పటివరకు ప్రతి ప్రధానమంత్రిని బ్రిటన్ రాణి ఎలిజబెత్-II నియమించారు. అయితే, స్కాట్లండ్‌‌కు ఆహ్వానం అందుకున్న తొలి ప్రధాని మాత్రం లిజ్ ట్రస్.

పాత సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ బ్రిటన్ కొత్త ప్రధాని లిజ్ ట్రస్ రాణిని లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కలుసుకోలేదు.

ఆమె రాణిని స్కాట్లండ్‌లోని బాల్మోరల్ కోటలో కలుసుకున్నారు.

రాణి 1952లో సింహాసనాన్ని అధిష్ఠించారు. అప్పుడు విన్‌స్టన్ చర్చిల్ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ 70 ఏళ్ళలో రాణిని కలుసుకున్న 16 మంది బ్రిటన్ నేతల ఫోటోలివే.

విన్‌స్టన్ చర్చిల్ 1951 - 1955

ప్రిన్స్ చార్లెస్, ప్రిన్సెస్ ఆన్‌లతో కలిసి విన్‌స్టన్ చర్చిల్‌ను కలిసిన రాణి (1953)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రిన్స్ చార్లెస్, ప్రిన్సెస్ ఆన్‌లతో కలిసి విన్‌స్టన్ చర్చిల్‌ను కలిసిన రాణి (1953)

ఆంథొని ఈడెన్ 1955 - 1957

సర్ ఆంథొనీతో రాణి కరచాలనం (1956)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సర్ ఆంథొనీతో రాణి కరచాలనం (1956)

హరాల్డ్ మ్యాక్‌మిలన్ 1957- 1963

హరాల్డ్ మ్యాక్‌మిలన్, బ్రిటన్ రాణి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ చాన్స్‌లర్‌గా పని చేసిన హరాల్డ్ మ్యాక్‌మిలన్ 1960లో రాణికి స్వాగతం పలుకుతున్న దృశ్యం

అలెక్ డగ్లస్-హోమ్ 1963 - 1964

కౌటీ హాల్‌లో రాణిని కలుసుకున్న సర్ అలెక్ డగ్లస్-హోమ్, లేడీ హోమ్‌ (1964)

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, కౌటీ హాల్‌లో రాణిని కలుసుకున్న సర్ అలెక్ డగ్లస్-హోమ్, లేడీ హోమ్‌ (1964)

హారోల్డ్ విల్సన్ 1964 - 1970

రాణితో హారోల్డ్ విల్సన్ (1969)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాణితో హారోల్డ్ విల్సన్ (1969)

ఎడ్వర్డ్ హీత్ 1970 - 1974

ఎడ్వర్డ్ హీత్, రిచర్డ్ నిక్సన్, ప్యాట్ నిక్సన్‌లతో బ్రిటన్ రాణి (1970)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎడ్వర్డ్ హీత్, రిచర్డ్ నిక్సన్, ప్యాట్ నిక్సన్‌లతో బ్రిటన్ రాణి (1970)

హారోల్డ్ విల్సన్ 1974 - 1976

హరాల్డ్ విల్సన్, బ్రిటన్ రాణి

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, ప్రధానమంత్రి కార్యాలయంలో 1976లో హారోల్డ్ విల్సన్ నుంచి స్వాగతం అందుకుంటున్న బ్రిటన్ రాణి

జేమ్స్ కాలగాన్ 1976 - 1979

విండ్సర్ క్యాసిల్‌లో రాణిని కలుసుకున్న జేమ్స్ కాలగాన్ (1977)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విండ్సర్ క్యాసిల్‌లో రాణిని కలుసుకున్న జేమ్స్ కాలగాన్ (1977)

మార్గరెట్ థాచర్1979 - 1990

రాణిని 1984లో బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కలుసుకున్న మార్గరెట్ థాచర్, రొనాల్డ్ రీగన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాణిని 1984లో బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కలుసుకున్న మార్గరెట్ థాచర్, రొనాల్డ్ రీగన్

జాన్ మేజర్ 1990 - 1997

రాణితో జాన్ మేజర్ (ఎడమ నుంచి మూడో వ్యక్తి), మాజీ ప్రధానులు మార్గరెట్ థాచర్, హరాల్డ్ విల్సన్, ఎడ్వర్డ్ హీత్, జేమ్స్ కాలగాన్ (1992)

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, రాణితో జాన్ మేజర్ (ఎడమ నుంచి మూడో వ్యక్తి), మాజీ ప్రధానులు మార్గరెట్ థాచర్, హరాల్డ్ విల్సన్, ఎడ్వర్డ్ హీత్, జేమ్స్ కాలగాన్ (1992)

టోనీ బ్లయర్ 1997 - 2007

టోనీ బ్లయర్, బ్రిటన్ రాణి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాణిని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో 2002లో రాణిని కలుసుకున్న టోనీ బ్లయర్

గార్డన్ బ్రౌన్ 2007 - 2010

రాణితో గార్డన్ బ్రౌన్

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, రాణిని 2007లో కలుసుకున్న గార్డన్ బ్రౌన్

డేవిడ్ కామెరాన్ 2010 - 2016

రాణి, డేవిడ్ కామెరాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమంటూ 2016లో రాణి ఆహ్వానాన్ని అందుకున్న డేవిడ్ కామెరాన్

థెరెసా మే 2016 - 2019

థెరెసా మే, బ్రిటన్ రాణి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2016లో ప్రధానమంత్రి అయిన థెరెసా మే బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో రాణిని కలుసుకున్నారు.

బోరిస్ జాన్సన్ 2019 - 2022

రాణితో బోరిస్ జాన్సన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, థెరెసా మే అనంతరం అధికార పగ్గాలు చేపట్టిన బోరిస్ జాన్సన్ 2019లో రాణిని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కలుసుకున్న దృశ్యం

లిజ్ ట్రస్ 2022 సెప్టెంబర్నుంచి...

రాణిని కలుసుకున్న లిజ్ ట్రస్

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, బోరిస్ జాన్సన్ తరువాత బ్రిటన్ 15వ ప్రధానమంత్రిగా రాణి నియమించిన లిజ్ ట్రస్

అన్ని ఫోటోలకు కాపీరైట్స్ వర్తిస్తాయి.