You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వరల్డ్ కప్: న్యూజీలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో భారత్ విజయం, 95 పరుగులు చేసిన కోహ్లీ
రోహిత్ శర్మ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ రాణించడంతో భారత్ 48 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది.