You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇరాన్ యుద్ధంలో ఉన్న మూడు దేశాలు ఏం కోరుకుంటున్నాయి?
మధ్యప్రాచ్యంలో యుద్ధం తొందరగా ముగియాలని చాలామంది కోరుకుంటున్నారు.
అయితే, ఎలాంటి షరతులతో?.. ఈ విషయంపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ యుద్ధ లక్ష్యాలు కొంత అస్పష్టంగా ఉన్నాయి. ఒక సందర్భంలో కేవలం ఇరాన్ అణు కార్యక్రమాన్ని పరిమితం చేయడమే ఆయన లక్ష్యమన్నట్లుగా కనిపిస్తే.. మరొక సందర్భంలో అమెరికా, ఇజ్రాయెల్‌లు తమ ముందుంచిన డిమాండ్లన్నిటికీ ఇరాన్ పూర్తిగా అంగీకరించాలనే ఒత్తిడి లక్ష్యంగా కనిపిస్తోంది. ఇంకొన్ని సందర్భాలలో ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వ వ్యవస్థ పూర్తిగా కూలిపోవాలనే ఉద్దేశం కూడా లక్ష్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)