తాతల కాలంలో చలామణిలో ఉన్న నాణేలివే...

తాతల కాలంలో చలామణిలో ఉన్న నాణేలివే...

నాణేలు సేకరించే విశాఖకు చెందిన కె.వెంకటేశ్ తన దగ్గర ఉన్న తాతల కాలంలో చలామణిలో ఉన్న నాణేలను చూపించారు.

అప్పట్లో వాటి విలువ ఎలా ఉండేదో వివరించారు.

దమ్మిడీ, పదహారణాలు తెలుగు భాషలో ఎలా భాగమయ్యాయో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)