ఇరాన్‌ యుద్ధనౌకను పేల్చివేసిన వీడియో విడుదల చేసిన అమెరికా

వీడియో క్యాప్షన్, ఇరాన్‌ యుద్ధనౌకపై దాడి, వీడియో విడుదల చేసిన అమెరికా
ఇరాన్‌ యుద్ధనౌకను పేల్చివేసిన వీడియో విడుదల చేసిన అమెరికా

హిందూ మహా సముద్రంలో ఇరాన్ నౌకను ముంచేసినట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ బుధవారం ప్రకటించారు. ఘటనకు సంబంధించిన ఫుటేజ్‌‌గా పేర్కొంటూ పెంటగాన్ ఒక వీడియోను విడుదల చేసింది.

ఆ వీడియోలో మొదట ఒక ఆగివున్న నౌక కనిపిస్తుంది. ఆ తర్వాత కొద్ది సెకండ్ల తర్వాత నౌక సమీపంలో భారీ పేలుడు జరిగినట్లు నీటి అలలను బట్టి అర్థం అవుతుంది. నౌక ఊగిపోతున్న దృశ్యాలు కనిపిస్తాయి.

అమెరికా, పెంటగాన్, ఇరాన్ నౌక

ఫొటో సోర్స్, X/Deptofwar

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)