బడ్జెట్ 2019 : మన్మోహన్ ప్రభుత్వం నుంచి మోదీ ప్రభుత్వం వరకూ ధరలు ఎలా మారాయి? - ధరల క్యాలికులేటర్

బియ్యం, టమాటా, గుడ్డు, బస్సు టికెట్ ఇలా సగటు జీవికి అవసరమైన వస్తువులు, సేవలు, ఆహారం ధరలు పదేళ్లలో గణనీయంగా పెరిగాయి. మరి వాటి ధర పదేళ్ల కిందట ఎంతో తెలుసుకోవాలనుందా? అయితే ఈ ధరల క్యాలికులేటర్ మీ కోసమే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)