తారు కరిగి..చెప్పులు అతుక్కుపోయి..
తారు కరిగి..చెప్పులు అతుక్కుపోయి..
గుజరాత్‌లో ఎండ దెబ్బకు తారు కరిగింది. చెప్పులు , పాదాలు అతుక్కున్నాయి.
వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండడంతో ఈ రోడ్డుపై తారు కరిగిపోయింది. దానిపై వెళ్లిన చాలామంది చెప్పులు అతుక్కుపోవడంతో వాటిని వదులుకున్నారు. కొందరు లాగడానికి ప్రయత్నించినా అవి తెగిపోయాయి.

ఫొటో సోర్స్, UGC
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









