You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అ క్కడ మహిళల జీవితం ఇంకా మగవాళ్ల చేతుల్లోనే
అ క్కడ మహిళల జీవితం ఇంకా మగవాళ్ల చేతుల్లోనే
ఖ తర్‌లో ఫుట్‌బాల్ ప్రపంచకప్ జరుగుతోంది.
అ నేక దేశాల నుంచి ఈ పోటీలు చూసేందుకు క్రీడాభిమానులు వచ్చారు.
ఖ తర్‌లో 30 లక్షల మంది ఉంటే అందులో స్థానికులు 3.5 లక్షల మందే.
అ యితే, ఖతర్‌లో మహిళలకు హక్కులు తక్కువ.
వారి జీవితాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందుకోసం వారు తమ గార్డియన్లయిన పురుషుల నుంచి రాతపూర్వకమైన అనుమతి తీసుకోవాలి.
ఖ తర్‌లో మహిళల స్థితిగతులపై పూర్తి వివరాలు ఈ వీడియోలో..