ఉత్తర కొరియా: యుద్ధ ట్యాంక్‌ను నడిపిన కిమ్ కుమార్తె

ఉత్తర కొరియా: యుద్ధ ట్యాంక్‌ను నడిపిన కిమ్ కుమార్తె

ఉత్తర కొరియాలో పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్ జో ఏ ఓ యుద్ధ ట్యాంకును నడిపారు. ఉత్తర కొరియా నిర్వహించిన భారీ సైనిక విన్యాసాల సమయంలో కిమ్ కుమార్తె ట్యాంక్‌ను కంట్రోల్ చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)