భారత్‌పై మిడిల్‌ ఈస్ట్ యుద్ధం ప్రభావం గురించి ప్రధాని మోదీ ఏం చెప్పారంటే..

భారత్‌పై మిడిల్‌ ఈస్ట్ యుద్ధం ప్రభావం గురించి ప్రధాని మోదీ ఏం చెప్పారంటే..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం లోక్‌సభలో 'మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం'పై ప్రసంగిస్తూ, భారత్ ముందు కూడా 'ఊహించని సవాళ్లు' ఉన్నాయని అన్నారు.

ఈ ఘర్షణ ప్రభావం సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు.

కోవిడ్ సమయంలో కూడా సరఫరా గొలుసులో సంక్షోభం ఏర్పడిందని, అయితే దేశం ఐక్యంగా ఎదుర్కొందని అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)