You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గాజా: క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఈ తాతకు తన మనవరాలిని యుద్ధం ఎలా దూరం చేసిందంటే...
గాజా: క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఈ తాతకు తన మనవరాలిని యుద్ధం ఎలా దూరం చేసిందంటే...
గాజాలో యుద్ధం కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. గాజాలోకి వెళ్లే సరిహద్దులన్నీ మూసేశారు.
దాంతో వెస్ట్ బ్యాంక్‌లో తమ వాళ్లను కలిసేందుకు గాజా నుంచి వెళ్లిన వారు ఏడాది గడిచినా ఇంకా అక్కడే చిక్కుకుపోయారు. కుటుంబ సభ్యులకు దూరమయ్యారు.
యుద్ధం కారణంగా ఇలా వేరు పడిన ఒక తాత, మనవరాలి అనుభవాలను బీబీసీ ప్రతినిధి క్లైవ్ మైరీ మనకు అందిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)