లోక్‌సభలో రాహుల్ గాంధీ ఏం చదివి వినిపించారు? రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా ఎందుకు అభ్యంతరం చెప్పారు?
లోక్‌సభలో రాహుల్ గాంధీ ఏం చదివి వినిపించారు? రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా ఎందుకు అభ్యంతరం చెప్పారు?
'ఇది కచ్చితంగా విశ్వసనీయమైనది. తన పుస్తకాన్ని ప్రచురించకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని నరవాణే చెప్పారు. ఇందులో నుంచి 5 వ్యాక్యాలు మాత్రమే చదవాలనుకుంటున్నాను. ఇందులో రాజ్‌నాథ్ సింగ్, మోదీ గురించి నరవణే ప్రస్తావించారు' అని రాహుల్ అన్నారు.
ఇంకా ప్రచురితం కాని పుస్తకంలోని అంశాలను రాహుల్ గాంధీ చెప్తున్నారంటూ రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా అభ్యంతరం చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









