ఇది జలపాతం కాదు.. భారీ సింక్ హోల్

వీడియో క్యాప్షన్, ఇది జలపాతం కాదు.. భారీ సింక్ హోల్
ఇది జలపాతం కాదు.. భారీ సింక్ హోల్

ఇక్కడ పారుతున్నది జలపాతం అనుకుంటున్నారా? కాదు...

ఇది ఓ సింక్‌ హోల్‌పై నుంచి లోపలికి పారుతున్న నీటి కాలువ.

ఇండోనేషియాలోని మధ్య యాచే ప్రాంతంలో దాదాపు 30 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఈ భారీ సింక్‌హోల్ ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా ఇది ఏర్పడినట్లు అధికారులు భావిస్తున్నారు.

ఇండోనేషియా, సింక్ హోల్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)