నిప్పులు కక్కుతూ .. నింగి నుంచి నేల మీదకు

వీడియో క్యాప్షన్, ధ్వని వేగాన్ని మించిన వేగంతో ప్రయాణించిన ఉల్క
నిప్పులు కక్కుతూ .. నింగి నుంచి నేల మీదకు

అమెరికాలోని ఓహియో పెన్సిల్వేనియా రాష్ట్రాల మీదుగా ప్రయాణించిన ఓ ఉల్క క్లీవ్‌లాండ్ సమీపంలో కూలిపోయింది.

సుమారు ఏడు టన్నుల బరువు, రెండు మీటర్ల వ్యాసం కలిగిన ఒక పెద్ద గ్రహశకలం ఓహియో సమీపంలో భూవాతావరణంలోకి ప్రవేశించి, క్లీవ్‌ల్యాండ్ ప్రాంతంలో అగ్నిగోళంలా కనిపించింది.

ఈ ఉల్క భూమిని తాకకముందే వాతావరణంలోనే మండిపోయినప్పటికీ, దాని పరిమాణం కారణంగా ఆందోళన కలిగించింది.

అంతరిక్షం నుంచి రాలిన ఒక అరుదైన, భారీ ఉల్కగా దీనిని పరిగణిస్తున్నారు.

ఉల్క పడినప్పుడు లోరైన్ కౌంటీలోని సీస్మోగ్రాఫ్‌లలో వైమానిక పేలుడు వల్ల కలిగే స్థాయిలో షాక్ వేవ్స్ నమోదయ్యయి.

ఉల్కపాతం, నాసా, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)