కూతురుతో కలిసి రాకెట్ సిస్టమ్స్ టెస్ట్ లాంచ్ చూసిన కిమ్‌జోంగ్ ఉన్
కూతురుతో కలిసి రాకెట్ సిస్టమ్స్ టెస్ట్ లాంచ్ చూసిన కిమ్‌జోంగ్ ఉన్
ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ తన కూతురు కిమ్ జు యేతో కలిసి.. రాకెట్ సిస్టమ్స్ టెస్ట్ లాంచ్‌ను పరిశీలించారు.
ఆ దేశ ప్రభుత్వ ఆధర్వ్యంలో నడిచే కొరియన్ సెంట్రల్ టెలివిజన్-KRT.. మార్చి 14న ఈ వీడియోను విడుదల చేసింది.
అమెరికా, దక్షిణ కొరియా కలిసి ఇటీవల వార్షిక ఉమ్మడి సైనిక విన్యాసాలు మొదలుపెట్టిన తర్వాత… ఈ వారంలో ఉత్తర కొరియా ఈ పరీక్షలను చేపట్టింది.

ఫొటో సోర్స్, KRT
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









