రాజమండ్రి: పాడుబడిన ఇంట్లో పులి కనిపించింది.. పట్టుకోబోతే పొలాల్లోంచి పరుగెత్తింది..
రాజమండ్రి: పాడుబడిన ఇంట్లో పులి కనిపించింది.. పట్టుకోబోతే పొలాల్లోంచి పరుగెత్తింది..
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా కూర్మాపురం గ్రామంలో పెద్దపులి ఓ పాడుపడిన ఇంట్లో కనిపించగా అటవీ అధికారులు దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసింది. దీంతో అది పొలాల్లోకి పరుగెత్తింది. అయితే, చివరకు అధికారులు దాన్ని పట్టుకోగలిగారు.

ఫొటో సోర్స్, UGC
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









