'కట్టెలు కావాలంటూ ఒకటే కాల్స్'

వీడియో క్యాప్షన్,
'కట్టెలు కావాలంటూ ఒకటే కాల్స్'

ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం భారత్‌లో కూడా కనిపిస్తోంది. కమర్షియల్ వంట గ్యాస్ కొరత వల్ల హైదరాబాద్‌లోని హోటళ్లు, హాస్టళ్లపై తీవ్రంగా ఉంది.

గ్యాస్, కట్టెలు, కొరత, బ్లాక్ మార్కెట్, వ్యాపారులు

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)